okahrudayam
నిరీక్షణలో...
ఆదివారం 20 జూన్ 2010
లింగని రంగ రంగయని తేలెను మకరాంకకేళిలో(భక్త తుకారాం)
పై "టైటిల్" కి పూరణ భక్త తుకారాం సినిమాలోనిది
రంగనిసేవ జేయుచు విరాగిగనుండెడు విప్రదాసు
దేవదేవి వారాంగన వగలందున జిక్కి
సరోరుహాక్షి శ్రీరంగనిరూపమేయటంచు ముద్దరా
లింగని రంగ రంగయనితేలెను మకరాంక కేళిలో
0 వ్యాఖ్యలు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి
క్రొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చెయ్యి:
వ్యాఖ్యలను పోస్ట్ చెయ్యి (Atom)
0 వ్యాఖ్యలు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి