శుక్రవారం 30 ఎప్రిల్ 2010

పిచ్చిపద్యం

ఈ పద్యం అర్థం నన్ను అడగొద్దు.
రాసింది నేనే అయినా అర్ధం ఏంటో నాకు తెలియదు.

రారమ్మని కిరీటి తమ్ముడని
పిలువంగ జని వేగంగ
చనుఁవాడెవ్వడని తలంచితివో
యుర్వీనాథః శ్రీ ఘనసార్వభౌమ
లెస్సగ తలంపు తలచి నే ఏడ్వంగ
నీ గజరాజు నీ యానతికై
నిలుచుండ మది కైవారంబును
సేతు డెందంబు యానందంబు
నోందంగనే ఉజ్వల దాహార్త
మనోవిహాయస
చంచల స్వభావ గురుతుగ
నా నేత్రమ్ముల్ సమ్మోహింప
నమ్మోహన జగన్మోహిని
ఎక్కడని ఘర్మాంబవుల్ చినుక
శోధిస్తి అష్టాదిశామూలలన్
ఇష్టార్థఫలసిద్ధిగా, శిష్ఠోపచారంబులన్ వీడి

3 వ్యాఖ్యలు:

sowmya చెప్పారు...

అర్థం తెలియకుండా ఎందుకు రాసారండీ?????????

అంకుర్ చెప్పారు...
ఈ వ్యాఖ్యను రచయిత తీసివేశారు.
అంకుర్ చెప్పారు...

ఎవరిపిచ్చి వారికీఅనందం కదండీ.....!
అందువల్ల అప్పుదప్పుడూ ఇలంటి చమక్కులు కూడ ఉంటయన్నమాట.మీరేమైనా తెలిస్తే తెలుపగలరు.
అందుకు కృతజ్ఞున్ని