ఈ పాట "మనసుతో" సినిమాలోది.
సుద్దాల అశోక్ తేజ గారు వ్రాసారు.
సిరివెన్నెల గారి తర్వాత నాకిష్టమైన పాటల రచయిత
పాటవిషయానికి వద్దాం
నాకు గుర్తున్నంత వరకే రాయగలిగాను
ఎప్పుడు చప్పుడు కాని
కనురెప్పలలో నువ్వే
చప్పుడు ఎప్పుడు ఆపని
గుండెల చప్పుడులో నువ్వే
నరాల విద్యుత్ ప్రసార వేళ
శరీర జ్వాల శమించి పోగా
వెలసిన చల్లని పున్నమి వెన్నెల
శ్రావణ మేఘము నువ్వే
నా చూపులు నిను చూసేందుకే
నా రూపము నిను దాచెందుకే
పగలు రేయి వెలిగే జాబిలి
నీ ముఖ బింబమనీ
దిక్కులు దిద్దిన నవరత్నాలా
దీపము నీవేయని
భావన చేసుకుని, పాటగా పాడుకునీ
వెదికా నిన్నే పొంగే కడలి తరంగాన
కన్నీటి తరంగానా...
జననం కన్నా ముందు
నా తల్లి కడుపులోనే
నేను అను నా ఆత్మకు
శరీర రూపు రాకముందే
0 వ్యాఖ్యలు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి