ఆశయాల గుర్రాలకుఆశల రెక్కలు
మొలిస్తేఅదొక స్వప్నం,
అదొక స్వర్గం..
వాస్తవానికి అదో
శూన్యంఎవరో
గుడ్డివాడన్నట్లునీ నేత్రాలివ్వు,
నేనో చిత్రకారున్నే..
కానీనా కుంచెకు వర్ణాలు తెలియవు..
నలుపు తెలుపులు తప్ప.
స్నేహితుడి శూన్యాన్ని పూడ్చేదెవరు?
ఒంటరి జీవిత
గమనంలోనేనొక
వటవ్రుక్షాన్నినా శాఖలు
అశ్రుంఖలాలువాస్తవ జీవిత
మథనంలోదక్కింది హలాహలమే
అయినాఅమౄతం
కోసం వేచి చూసేఓపిక
నాకు లేదు
బుద్ధుడి బోధలో,
కవిత్వపు మాటలూ
నాకు త్రుప్తినిస్తాయంటే
నమ్మే స్థితిలో నే లేను..
0 వ్యాఖ్యలు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి